భారత్ లో సూపర్ రిచ్ వ్యక్తులపై మరిన్ని పన్నులు విధించాలి..! 8 d ago
భారత్ లో అత్యధిక స్థాయిలో ఆదాయ అసమానతలు ఉన్నాయని ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ' పుస్తక రచయిత థామస్ పిక్కెట్టి అన్నారు. దీనిని నివారించాలంటే దేశంలో ఉన్నసూపర్ రిచ్ వ్యక్తులపై అధిక పన్నులు విధించాలని సూచించారు. రూ. 10 కోట్లకు మించి ఆదాయం కలిగిన సంపన్నులపై పన్ను విధిస్తే భారత్ వార్షిక ఆదాయం 2.73% పెరుగుతుందని భారత్ కు ఆయన పిలుపునిచ్చారు.